At the top of the beanstalk lies Gantua, a mythical land inhabited by a race of ruthless, man-eating giants led by the two-headed General Fallon.
ఒక యువ రైతు అనుకోకుండా పురాతన మాయా గింజలను చేజిక్కించుకుంటాడు. ఆ గింజలు నాటగానే భారీ కాండం ఆకాశాన్ని అంటుతుంది. ఆ కాండం మీదుగా జెయింట్స్ (రాక్షసులు) లోకంలోకి జాక్ ప్రవేశిస్తాడు. అక్కడ యువరాణి ఇసబెల్ను రక్షించాలి, దుష్టుడైన రోడరిక్ నుండి రాజ్యాన్ని కాపాడాలి. అసలు కథంతా సాహసం, మేధస్సుతో రాక్షసులను ఎదుర్కోవడం. jack the giant slayer in telugu
The story revolves around , a poor farm boy living in a mythical kingdom. His life changes forever when he accidentally opens a gateway between the human world and a terrifying race of giants. At the top of the beanstalk lies Gantua,